Komuram Bheemudo Song Lyrics in Telugu and English
Komuram Bheemudo - RRR - NTR,Ram Charan | SS Rajamouli Lyrics - Kaala Bhairava Singer Kaala Bhairava Composer M M Keeravaani Music M M Keeravaani Song Writer Sudhala Ashok Teja Lyrics భీమా..! నినుగన్న నేల తల్లి, ఊపిరిబోసిన సెట్టూసేమా, పేరు బెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా, ఇనపడుతుందా..?? కొమురం భీముడో… కొమురం భీముడో కొర్రాసు నెగడోలే… మండాలి కొడుకో మండాలి కొడుకో, ఓ ఓఓ కొమురం భీముడో… కొమురం భీముడో రగరాగా సూరీడై… రగలాలి కొడుకో రగలాలి కొడుకో, ఓ ఓఓ కాల్మొక్తా బాంచేనని వంగి తోగాల కారడవి తల్లీకి పుట్టానట్టేరో పుట్టానట్టేరో, ఓ ఓఓ జులుము గద్దెకు తలను వంచి తోగాలా జుడుము తల్లీ పేగున పెరగానట్టేరో పెరగానట్టేరో, ఓ ఓఓ కొమురం భీముడో… కొమురం భీముడో కొర్రాసు నెగడోలే… మండాలి కొడుకో మండాలి కొడుకో, ఓ ఓఓ సెర్మామొలిసే దెబ్బకు అబ్బంటోగాలా సినికే రత్తము సూసి సెదిరి తోగాల బుగులేసి కన్నీరు ఒలికి తోగాల భూతల్లీ సనుబాలు తాగానట్టేరో తాగానట్టేరో, ఓ ఓ కొమురం భీముడో… కొమురం భీముడో కొర్రాసు నెగడోలే… మండాలి కొడుకో మండాలి కొడుకో, ఓ ఓఓ ఓఓ ఓ కాలువై పారే నీ గుండె నెత...
0 Comments